Published On: Fri, May 9th, 2014

Poonam Kour Tweets A Pic

Poonam-Kaur-Telugu-New-Stills

ఫొటోతో పండగ చేస్కో!

పూనమ్‌ కౌర్‌ చూడ్డానికి బాగుంటుంది. చాలా మంది హీరోయిన్ల కంటే చాలా విషయాల్లో మెరుగనిపిస్తుంది. కానీ తన పక్కన స్నేహితురాలి వేషం వేసినా తేలిపోయే హీరోయిన్ల పక్కన చెలికత్తెగా నటించింది. అయితే ఏనాడో సినీ రంగ ప్రవేశం చేసినా కానీ ఇప్పటికీ ఒకటీ అరా అవకాశాలు తెచ్చుకుంటూ పూనమ్‌ ఇంకా కాస్తో కూస్తో సంపాదిస్తూనే ఉందంటే… ఆమె అందానికి చిత్ర పరిశ్రమ ఎంతో కొంత విలువ ఇచ్చినట్టే అనుకోవాలి. అందాల ప్రదర్శనలో అరమరికలు లేకపోయినా… అందానికి, సొగసులకి లోటు లేకపోయినా కానీ అదృష్టం కలిసి రాక వెనుకపడిన పూనమ్‌ కౌర్‌ తనకి దక్కని దానిని తలచుకుని దిగులు పడదు. అవకాశం దొరికినప్పుడల్లా తన అందాన్ని ఆరాధించే వారి కోసం విందు ఇస్తుంది. ఒక అభిమానికి ఆమె ఈ ఫోటో ట్వీట్‌ చేసి పండగ చేస్కోమని చెప్పిందంటే… తన ఫాన్‌‌స కోసం ప్రత్యేకించి ఆమె చేస్తోన్న కౄఎషిని, ఆ కసిని మెచ్చుకుని తీరాల్సిందే.