Published On: Thu, May 15th, 2014

పంతులమ్మగా పోర్‌‌నస్టార్‌

పంతులమ్మగా పోర్‌‌నస్టార్‌

పోర్‌‌నస్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శృంగార తార సన్నీలియోన్‌ `జిస్‌‌మ-2′ ద్వారా హిందీ రంగానికి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆమె అందానికి… అంగాంగ ప్రదర్శనకు కురక్రారు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. ఆ రకంగా సన్నీ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ అందాల శృంగార తార దక్షిణాది సినిమాల్లోనూ టించడానికి రెడీ అవుతోందట. ఎందుకంటే ఇక్కడ కూడా సన్నీలియోన్‌కి బోలెడంత మంది ఫ్యాన్‌‌స ఉన్నారు. ప్రేక్షకుల నాడి పట్టిన మన దక్షిణాది దర్శకులు, నిర్మాతలు ఆ అమ్మడిని తెలుగు తెరకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు. తమిళంలో `వడ కర్రీ’ అనే చిత్రంలో ప్రత్యేక పాటలో నటించిన సన్నీ… భారీ పారితోషికాన్నే అందుకుందటని చెనై్న వర్గాలంటున్నాయి. ఇప్పుడు తెలుగు తెరపై కూడా నటించడానికి ప్లాన్‌ చేసుకుంటోందట. మనోజ్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ పంతులమ్మగా నటించనుందట. సన్నీ శృంగారతార కాబట్టి… మరి సినిమాలో ఎలాంటి పాఠాలు నేర్పుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి `కరెంటు తీగ’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్‌ సమాచారం. సన్నీ కూడా కరెంటు తీగలాగే ఉంటుంది… కాకపోతే ఆమె చూపు చూస్తే చాలు కురక్రారుకు షాక్‌ తగులుతుంది. ఇందులో మనోజ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
Sunny-Leone-Bollywood-Actress-Cute-Photoshoot